Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళలు సంస్కృతికి ప్రతిబింబాలు

Follow Udayam on Google
రాజిత దేవి Aug 09, 2026 6:19 AM అమరావతిGeneral
కళలు సంస్కృతికి ప్రతిబింబాలు - Udayam
గుంటూరులో ‘అమరావతి చిత్రకళా వీధి’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 700 మంది కళాకారులు పాల్గొని 1.7 కిలోమీటర్ల పొడవున చిత్రాలను ప్రదర్శించారు. కళలు నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల్లోకి రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటడమే ఉత్సవం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...