వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండి మండలం అర్తమూరు గ్రామంలో నిర్వహించిన 'మీ భూమి - మీ హక్కు' గ్రామసభలో తహసీల్దార్ మంతెన రామప్రసాద్ రాజ్ పాల్గొన్నారు. ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ఉచితంగా అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

