వార్తలకు తిరిగి వెళ్లండి

వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో భారత ఆర్చర్ షీతల్ దేవి మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేసారు. సెమీస్‌లో సహచర ఆర్చర్ సరీతను 145-143తో ఓడించింది. ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన ఐజాదా సెయిదాన్‌తో తలపడనుంది.
సరీత కాంస్యం కోసం చైనా ఆర్చర్ వాంగ్ హుయిటింగ్‌తో పోటీపడనుంది. పురుషుల కాంపౌండ్‌లో టోమన్ కుమార్ సెమీస్‌లో ఓడి కాంస్యం కోసం బరిలోకి దిగనున్నాడు.
Comments
Loading comments...

