వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లాలో GNM అడ్మిషన్లకు ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలను కలుపుకొని పారదర్శక కౌన్సెలింగ్ నిర్వహించాలని భాస్కర్ నాయుడు కోరారు. మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయించాలని సూచించారు.
అర్హత ఉన్న కళాశాలలకు రెండో దశలో అవకాశం కల్పించాలని కోరుతూ జిల్లా డీఎంహెచ్‌ఓకు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

