Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ఫాంటినోకు ట్రంప్ మద్దతు

Follow Udayam on Google
సాయి తేజ Aug 11, 2026 10:34 AM ఆల్ ఇండియా క్రీడలు
ఇన్ఫాంటినోకు ట్రంప్ మద్దతు - Udayam
ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోను పదవి నుంచి తొలగిస్తే ఫిఫా ‘తీవ్రమైన తప్పిదం’ చేసినట్లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇన్ఫాంటినో అద్భుతంగా పనిచేశారని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచకప్‌లో వాటాలను పెట్టుబడిదారులకు విక్రయించే ప్రతిపాదనపై ఇన్ఫాంటినోపై పలు ఖండాల ఫుట్‌బాల్‌ సమాఖ్యలు విమర్శలు చేస్తున్నాయి. ఆ ప్రతిపాదనను ఫిఫా ఇప్పటికే వెనక్కి తీసుకుంది.

Comments

G
Loading comments...