Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒటామెండి రిటైర్మెంట్

Follow Udayam on Google
హరిక శర్మ Jul 24, 2026 11:33 AM జాతీయంక్రీడలు
ఒటామెండి రిటైర్మెంట్ - Udayam
అర్జెంటీనా స్టార్ డిఫెండర్ నికోలస్ ఒటామెండి (38) అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పాడు. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 139 మ్యాచ్‌లు ఆడిన అతను, 2022 ప్రపంచకప్‌తో పాటు రెండు కోపా అమెరికా టైటిళ్లను గెలుచుకున్నాడు. స్పెయిన్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తన చివరిదని సోషల్ మీడియాలో తెలిపాడు. యూరప్‌లో విజయవంతమైన కెరీర్ ముగించిన అతను ఇటీవల రివర్ ప్లేట్ క్లబ్‌లో చేరాడు.

Comments

G
Loading comments...