Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్థం రిజర్వ్ ఫారెస్ట్లో ఏనుగుల గుంపు సంచారం

Follow Udayam on Google
B Ganga Sep 06, 2026 5:21 PM పార్వతీపురం మన్యంGeneral
అర్థం రిజర్వ్ ఫారెస్ట్లో ఏనుగుల గుంపు సంచారం - Udayam
కొమరాడ మండలం అర్థం రిజర్వ్ ఫారెస్ట్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కట్టెల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ సూచనలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలన్నారు. కాగా ఏనుగులను సంరక్షణ కేంద్రానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...