వార్తలకు తిరిగి వెళ్లండి

షెర్-ఎ-పంజాబ్ టీ20 కప్‌లో లూధియానా లయన్స్ కెప్టెన్ అర్ష్‌దీప్ సింగ్ దారుణంగా విఫలమయ్యాడు. ఫజిల్కా ఫాల్కన్స్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
అర్ష్‌దీప్ 18 పరుగులు ఇచ్చిన ఓవర్‌తో ఫాల్కన్స్ 170/9కు చేరింది. అనంతరం బ్యాటింగ్‌లో 9 బంతుల్లో 8 పరుగులకే ఔటయ్యాడు. ఫజిల్కా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.
Comments
Loading comments...

