Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ గుర్తింపు కార్డులతో అరెస్టులు

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 8:14 AM హైదరాబాద్General
నకిలీ గుర్తింపు కార్డులతో అరెస్టులు - Udayam
సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల స్ఫూర్తితో రౌడీషీటర్లు, పాత నేరస్థులు నకిలీ గుర్తింపు కార్డులతో లాయర్లు, బాబాలు, పూజారులుగా వేషాలు మారుస్తూ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. సుదీర్ఘకాలంగా పరారీలో ఉన్న ఇలాంటి నిందితులను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి చాకచక్యంగా అరెస్ట్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...