Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ బాలిక హత్య కేసులో నిందితుడి అరెస్టు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 31, 2026 9:12 AM విశాఖపట్నంGeneral
విశాఖ బాలిక హత్య కేసులో నిందితుడి అరెస్టు - Udayam
విశాఖలో బాలికను హత్య చేసి మృతదేహాన్ని ఒడిశాలోని రాయగడలో పడేసిన ఘటన కలకలం రేపింది. కంచరపాలేనికి చెందిన సురేశ్‌కు భిక్షాటన చేసే బాలికతో పరిచయం ఏర్పడి, ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి కోసం ఒత్తిడి చేసింది. దీంతో సురేశ్ ఆమెను హత్య చేసి, ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి రాయగడలో పడేశాడు. జూన్ 15న జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తాజాగా నిందితుడిని అరెస్ట్ చేశారు

Comments

G
Loading comments...