వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కార్యాలయ గేటుకు, పోలీస్‌స్టేషన్‌లో ఎర్రజెండాలు కట్టిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై హైదరాబాద్ ఇంటెలిజెన్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి తూప్రాన్ మండలం నాగులపల్లికి చెందిన ఇద్దరిని గుర్తించినట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
Comments
Loading comments...

