Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హనుమకొండలో మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 2:24 PM హన్మకొండ General
హనుమకొండలో మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్ - Udayam
హనుమకొండలో టీఎన్జీవోల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...