Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్తు తీగల చోరీ ముఠా అరెస్ట్‌

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 30, 2026 1:04 PM నల్గొండGeneral
విద్యుత్తు తీగల చోరీ ముఠా అరెస్ట్‌ - Udayam
వెంచర్లలో విద్యుత్తు తీగలు చోరీ చేస్తున్న ఎనిమిది మంది ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చింతపల్లి, మర్రిగూడ మండలాల్లో చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి కారు, ఆటో, ట్రాలీ, 13 క్వింటాళ్ల అల్యూమినియం తీగలు, రూ.1.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ వారిపై కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...