Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూరాబాద్‌లో BRS యూత్ నేత అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:22 PM కరీంనగర్General
హుజూరాబాద్‌లో BRS యూత్ నేత అరెస్ట్ - Udayam
హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ యూత్ నాయకుడు బండారి ప్రశాంత్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా చేపట్టాల్సిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులతో గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని, ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...