Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కపల్లిలో BRS నేతల అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:39 AM యాదాద్రి భువనగిరిGeneral
తుర్కపల్లిలో BRS నేతల అరెస్ట్ - Udayam
తుర్కపల్లి మండల బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు విన్నపరెడ్డి నరేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకముందే పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం సరికాదని నరేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...