Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దౌల్తాబాద్‌లో BRS నేతల అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:23 AM సిద్దిపేటGeneral
దౌల్తాబాద్‌లో BRS నేతల అరెస్ట్ - Udayam
కాంగ్రెస్‌ ప్రభుత్వ 1,000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ చేపట్టిన నిరసనలో భాగంగా దౌల్తాబాద్‌లో పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని మండల అధ్యక్షుడు రహీమోద్దీన్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిపై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న వారిపై దాడులు, అరెస్టులు సరికాదన్నారు.

Comments

G
Loading comments...