వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద కాంగ్రెస్ నేతల కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కొందరిని హౌస్ అరెస్టు చేసి అనంతరం స్టేషన్‌కు తరలించారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫాంహౌస్ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు.
Comments
Loading comments...

