వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ పోలీస్ పరేడ్ మైదానంలో ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలకు పూర్తి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆదేశించారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్‌తో కలిసి ఆయన మైదానాన్ని పరిశీలించారు.
వేడుకల నిర్వహణలో అధికారులు ఖచ్చితమైన సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమం ఎటువంటి లోపాలు లేకుండా అత్యంత ఘనంగా విజయవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

