Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘అర్నబ్’ తుఫాన్‌.. ఏపీకి తెలంగాణ విద్యుత్ సాయం

Follow Udayam on Google
Harika Oct 28, 2026 9:58 AM అమరావతిGeneral
‘అర్నబ్’ తుఫాన్‌.. ఏపీకి తెలంగాణ విద్యుత్ సాయం - Udayam
‘అర్నబ్’ తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలంగాణ విద్యుత్ శాఖ సాయం కోరారు. అవసరమైన సిబ్బంది, సామగ్రిని పంపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తెలంగాణ విద్యుత్ శాఖ, సిబ్బంది, సామగ్రిని ఏపీకి పంపేందుకు అంగీకరించింది. తుఫాన్‌తో పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది.

Comments

G
Loading comments...