Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మీలో ఆయుధాల అపహరణ

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 10:40 AM హైదరాబాద్General
ఆర్మీలో ఆయుధాల అపహరణ - Udayam
హైదరాబాద్‌లోని మద్రాస్‌ రెజిమెంట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాల గది తాళం పగులగొట్టి 12 ఆయుధాలు ఎత్తుకెళ్లారు. ఆర్మీ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు ఏకే 47లు, ఆరు పిస్టళ్లు, ఒక ఇన్సాస్‌ రైఫిల్‌ అపహరణకు గురయ్యాయి. ఈ ఘటనపై ఆర్మీ, పోలీసు ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...