Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

29 వరకు అరకు పైనరీ కేంద్రం మూసివేత

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 10:04 AM అల్లూరి General
29 వరకు అరకు పైనరీ కేంద్రం మూసివేత - Udayam
అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో అరకు పైనరీ పర్యాటక కేంద్రాన్ని అక్టోబర్ 27 నుంచి 29 వరకు మూసివేస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ బొర్రా కోటేశ్వరరావు తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు పర్యాటకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తుఫాన్ పరిస్థితులు తగ్గిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలతో కేంద్రాన్ని పునఃప్రారంభిస్తామని పేర్కొన్నారు. పర్యాటకులు సహకరించాలని ఎఫ్ఆర్ఓ కోరారు.

Comments

G
Loading comments...