వార్తలకు తిరిగి వెళ్లండి

వీవీఐపీల పర్యటనల్లో పేలుడు పదార్థాలను పసిగట్టడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కేరళ పోలీసు జాగిలం ‘అర్జునన్’ పదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
కొల్లం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేయగా, ఈ జాగిలం గణిత లెక్కల్లోనూ ప్రతిభ కనబరుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
Comments
Loading comments...

