Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘పొలిమేర 3’లో అర్జున్‌

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 27, 2026 4:01 PM జాతీయంవినోదం
‘పొలిమేర 3’లో అర్జున్‌ - Udayam
‘పొలిమేర’ ఫ్రాంఛైజీలో తెరకెక్కుతున్న ‘పొలిమేర 3’లో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కీలక పాత్రలో నటించనున్నారు. దీనిని అధికారికంగా ప్రకటిస్తూ చిత్రబృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ‘యాక్షన్‌ మీట్స్‌ పవర్‌’ అంటూ అర్జున్‌కు స్వాగతం పలికిన టీమ్‌.. సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. సత్యం రాజేశ్‌ ప్రధాన పాత్రలో అనిల్‌ విశ్వనాథ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Comments

G
Loading comments...