వార్తలకు తిరిగి వెళ్లండి
నంబర్-1 స్థానంలో అర్జున్

చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలుగు గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి మెరిశాడు. ఐదో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌పై విజయం సాధించి అలీరెజాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.
మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్న ఈ టోర్నీలో అర్జున్, అలీరెజాలు చెరో 3.5 పాయింట్లతో ముందంజలో ఉండగా, అబ్దుసతారోవ్ 3 పాయింట్లతో తదుపరి స్థానంలో ఉన్నాడు.
Comments
Loading comments...