వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ వదిలి తిరిగి పాటలు పాడటానికి వస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన టీమ్ స్పందించింది. రిటైర్మెంట్ ప్రకటించడానికి ముందే కుదుర్చుకున్న పాత ప్రాజెక్ట్‌లను మాత్రమే ఆయన పూర్తి చేస్తున్నట్లు తెలిపింది.
‘ఆవారాపన్ 2’ సినిమాలోని సాంగ్ విడుదల కావడంతో ఈ ప్రచారం జరిగింది. అయితే తాను ప్లేబ్యాక్ సింగింగ్‌కి తిరిగి రావడం లేదని బాలీవుడ్ వర్గాలు స్పష్టం చేశాయి.
Comments
Loading comments...

