వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్‌తో కలిసి సోమవారం 163 అర్జీలు స్వీకరించారు.
అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, మండల కార్యాలయాల్లో గ్రీవెన్స్ కేంద్రాల వద్ద క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు.
Comments
Loading comments...

