వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారతదేశంలోనే కులవ్యవస్థ తీవ్ర సామాజిక వివక్షకు కారణమవుతోందని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జగ్గలి రమేష్ పేర్కొన్నారు. ఆదివారం గుంతకల్లు సంతోష్ నగర్ లో సామాజిక శంకరావం కార్యక్రమాన్ని నిర్వహించారు.
వారు మాట్లాడుతూ.. దళితులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలన్నారు. అర్హులైన దళితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు.
Comments
Loading comments...

