Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈజిప్టుపై అర్జెంటీనా థ్రిల్లింగ్ విన్

మహేష్ కుమార్ Jul 08, 2026 12:52 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
ఈజిప్టుపై అర్జెంటీనా థ్రిల్లింగ్ విన్ - Udayam Digital
ఫిఫా వరల్డ్‌ కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఈజిప్టును 3-2 గోల్స్‌ తేడాతో ఓడించింది. తొలుత ఈజిప్టు 2-0తో ఆధిక్యంలోకి వెళ్లినా, రొమెరో, మెస్సిలు స్కోరు సమం చేశారు. ఆపై స్టాపేజ్ టైమ్‌లో ఎంజో ఫెర్నాండెజ్ గోల్ కొట్టి అర్జెంటీనాకు సంచలన విజయాన్ని అందించాడు.

Comments

G
Loading comments...