వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ వీడ్కోలు పలకడంతో అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘం ప్రత్యేక నివాళి ప్రకటించింది. తదుపరి మ్యాచ్‌ల్లో తొలి అర్ధభాగం 10వ నిమిషంలో ఆటను ఆపి నిమిషం పాటు చప్పట్లతో మెస్సీని గౌరవించనున్నారు.
పురుషుల, మహిళల ఫుట్‌బాల్‌తో పాటు ఫుట్‌సాల్, బీచ్ సాకర్‌లోనూ ఈ నివాళి కొనసాగనుంది. మెస్సీ ప్రయాణంపై రూపొందించిన వీడ్కోలు వీడియోను స్టేడియాల్లో ప్రదర్శించనున్నారు.
Comments
Loading comments...

