Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా ప్రిక్వార్టర్స్‌లోకి అర్జెంటీనా, ఈజిప్ట్, కొలంబియా

Follow Udayam on Google
రూప దేవి Jul 04, 2026 12:48 PM జాతీయంక్రీడలు
ఫిఫా ప్రిక్వార్టర్స్‌లోకి అర్జెంటీనా, ఈజిప్ట్, కొలంబియా - Udayam
ఫిఫా ప్రపంచ కప్‌లో అర్జెంటీనా, ఈజిప్ట్, కొలంబియా జట్లు ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాయి. కాబో వెర్డ్‌పై అర్జెంటీనా 3-2తో కష్టంగా గెలవగా, ఆస్ట్రేలియాపై పెనాల్టీ షూటౌట్‌లో ఈజిప్ట్ విజయం సాధించింది. ఘనాను ఓడించి కొలంబియా తదుపరి రౌండ్‌కు చేరుకుంది. ఈజిప్ట్ 92 ఏళ్ల తర్వాత ప్రిక్వార్టర్స్‌కు చేరడం విశేషం. జులై 7న అర్జెంటీనా-ఈజిప్ట్, 8న కొలంబియా-స్విట్జర్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇవాళ్టి నుంచే రౌండ్-16 మ్యాచులు ప్రారంభం కానున్నాయి.

Comments

G
Loading comments...