వార్తలకు తిరిగి వెళ్లండి

తూప్రాన్‌లో విధులు నిర్వహించేందుకు వచ్చిన AR హెడ్ కానిస్టేబుల్ ఆనందం(54) గుండెపోటుతో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన క్యూఆర్‌టీ టీంలో పనిచేస్తున్నారు. మంగళవారం విధుల కోసం తూప్రాన్‌కు వచ్చారు.
విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

