వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ అంబర్‌పేట్ తిరుమలనగర్‌లో నిభాష్ (25) అనే ఏఆర్ కానిస్టేబుల్ ఉరివేసుకుని మృతిచెందారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

