Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యవసర వేళ రక్తం అవసరమైతే రెడ్‌క్రాస్‌ను సంప్రదించండి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 23, 2026 11:27 AM విజయనగరంGeneral
అత్యవసర వేళ రక్తం అవసరమైతే రెడ్‌క్రాస్‌ను సంప్రదించండి - Udayam
అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారు జిల్లా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలను వినియోగించుకోవాలని సంస్థ ప్రతినిధి విజయ్ మోహనరావు ఆదివారం తెలుపారు. రెడ్ క్రాస్ లో శాశ్వత సభ్యత్వం కలిగిన ఆయన అప్పటి వరకు 93 సార్లు రక్తదానం చేసారు. ఆయన మాట్లాడుతూ విజయనగరంలోని రెడ్‌క్రాస్‌ రక్తనిధి కేంద్రం ప్రతిరోజూ రక్త నిల్వలను అందుబాటులో ఉంచుతుందని అవసరమైన వారు 08922-272700 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...