వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ మల్లాపూర్‌లో కార్పెంటర్ నాగరాజు(34) ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భార్య భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కుటుంబ బాధ్యతలతో చేసిన అప్పులు, సంతానం లేమితో అతడు కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నాడు.
SEP 29న భార్య విధులకు వెళ్లగా ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

