వార్తలకు తిరిగి వెళ్లండి

షేర్ మార్కెట్ ట్రేడింగ్ కోసం రూ.60 లక్షల అప్పు తీర్చకుండా సుమన్ పరారయ్యాడని, దీంతో నిజాముద్దీన్ కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారం రోజులుగా రెక్కీ నిర్వహించిన అనంతరం మంగళవారం రాత్రి నామాలగుండు వద్ద ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ఇమ్మడి శ్రీనివాస్‌ను కత్తితో పొడిచినట్లు తెలిపారు.
ఈ ఘటనలో శ్రీనివాస్ మృతిచెందారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

