Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకుకు కన్నం వేసిన అప్రైజర్‌

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 08, 2026 8:22 AM అనంతపురంGeneral
బ్యాంకుకు కన్నం వేసిన అప్రైజర్‌ - Udayam
మడకశిర కెనరా బ్యాంకులో అప్రైజర్‌గా పనిచేస్తున్న సుందరేష్‌ ఆచారి నకిలీ బంగారం కుదువ పెట్టి రూ.70.66 లక్షలు మోసం చేశాడు. జల్సాలకు అలవాటు పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, రూ.30.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...