వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని ఒహాయోలో యాపిల్ వాచ్‌లోని ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇస్లాం అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వాచ్ పడిపోయిన విషయాన్ని గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ సేవలకు అతడి లొకేషన్‌ను పంపింది. దీంతో సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించగా ప్రాణాలతో బయటపడ్డాడు.
Comments
Loading comments...
