వార్తలకు తిరిగి వెళ్లండి

యాపిల్ కొత్త CEO జాన్ టెర్నస్‌కు ఏడాదికి దాదాపు $58 మిలియన్ (రూ.551 కోట్లు) వేతనం అందుకుంటారని కంపెనీ వెల్లడించింది. ఆయన నిన్న బాధ్యతలు స్వీకరించారు.
ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మాజీ CEO టిమ్ కుక్‌కు $47 మిలియన్ (రూ.446 కోట్లు) వేతనం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు కొత్త ప్యాకేజీల వివరాలను SECకి సమర్పించింది.
Comments
Loading comments...

