వార్తలకు తిరిగి వెళ్లండి

అపోలో యూనివర్సిటీ త్వరలో ఇస్రోతో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోనుంది. నాణ్యమైన పరిశోధన, ఆధునిక సాంకేతికతతోనే అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధ్యమని వీసీ డా. నితిన్ ఎం. నాగర్కర్ అన్నారు.
యూనివర్సిటీలో రెండు రోజుల పరిశోధన వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఇస్రో శాస్త్రవేత్త పూజా సింగ్ చంద్రయాన్-3తో పాటు పలు మిషన్ల అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.
Comments
Loading comments...

