వార్తలకు తిరిగి వెళ్లండి

నటుడు సుమన్ ఏపీఎఫ్‌డీసీ డైరెక్టర్‌గా అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవికి బాలకృష్ణ సిఫార్సు చేశారని వెల్లడించారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
48 ఏళ్ల సినీ ప్రయాణంలో 11 భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించానన్నారు. ‘అన్నమయ్య’ చిత్రంతో ఇప్పటికీ ప్రేక్షకులు తనను వెంకటేశ్వరస్వామి పాత్రతో గుర్తుంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
Comments
Loading comments...

