Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AEE పరీక్షా కేంద్రాలను పరిశీలించిన APCPDCL CMD

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 7:31 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
AEE పరీక్షా కేంద్రాలను పరిశీలించిన APCPDCL CMD - Udayam
విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను APCPDCL CMD పుల్లారెడ్డి ఆదివారం పరిశీలించారు. ఎనికేపాడులోని విజయదుర్గా ఐటీ ఇన్ఫోసిస్ సొల్యూషన్స్ కేంద్రంలో పరీక్ష నిర్వహణను తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ మూర్తి, ఎస్ఈ హనుమయ్య ఆయన వెంట ఉన్నారు.

Comments

G
Loading comments...