వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ముందుగా పట్టణ ప్రాంతాల్లో, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
అక్టోబర్ తొలి వారంలో ఓటర్ల జాబితా విడుదల కానుండగా, రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తోంది.
Comments
Loading comments...
