Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో సినిమా జోరు భరత్ కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jun 25, 2026 10:14 AM జాతీయంవినోదం
ఏపీలో సినిమా జోరు భరత్ కీలక వ్యాఖ్యలు - Udayam
ఆంధ్రప్రదేశ్‌ను వినోద పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చడమే తమ లక్ష్యమని ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పి.భరత్‌భూషణ్ స్పష్టం చేశారు. ఇటీవల అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడిని కలిసిన ఆయన, పరిశ్రమను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని తెలిపారు. అమరావతి పరిసరాల్లో బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభం కావడం శుభపరిణామన్నారు. రాష్ట్రంలో షూటింగ్‌లు పెరిగేలా కార్పొరేషన్ తరఫున గట్టి కృషి జరుగుతుందని.

Comments

G
Loading comments...