వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలోని మెరీడియన్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు భవన స్థానచలన అనుమతి లేదని, అలాగే లిటిల్ విల్లే పాఠశాలకు కూడా అనుమతులు లేవని ఫిర్యాదు చేసి రెండు నెలలు గడిచినా విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యాధికారులు తక్షణమే స్పందించి అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

