Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు లేకుంటే టపాసుల దుకాణాలు బంద్‌

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 12:55 PM వికారాబాద్General
అనుమతులు లేకుంటే టపాసుల దుకాణాలు బంద్‌ - Udayam
దీపావళి నేపథ్యంలో టపాసుల విక్రయానికి ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని దోమ ఎస్‌ఐ వసంత్‌ జాదవ్‌ స్పష్టం చేశారు. దుకాణ యజమానులు భద్రతా జాగ్రత్తలు పాటిస్తూ నిబంధనల ప్రకారం విక్రయాలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టపాసుల దుకాణాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని తెలిపారు.

Comments

G
Loading comments...