వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘిస్తూ అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు అనధికార నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ గిరీష్ హెచ్చరించారు. ఇప్పటికే ఉన్న భవనాలకు అదనపు అంతస్తు నిర్మించాలన్న మార్పులు విస్తరణలు చేయాలన్న ముందుగా మున్సిపాలిటీ నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు
అనుమతి లేకుండా నిర్మాణాలు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

