Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ముద్రించొద్దు'

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 20, 2026 8:27 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
'అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ముద్రించొద్దు' - Udayam
సైబరాబాద్ క్లీన్, క్లట్టర్ ఫ్రీగా ఉంచేందుకు మూసాపేట సర్కిల్‌లో ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపుల యజమానులు, సినిమా థియేటర్ల నిర్వహకులతో మూసాపేట్ డీసీ శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్ పోస్టర్లు ముద్రించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసే సామాగ్రిని నియంత్రించేందుకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...