Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమానాస్పద స్థితిలో కార్పెంటర్ మృతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 26, 2026 9:34 AM గుంటూరుGeneral
అనుమానాస్పద స్థితిలో కార్పెంటర్ మృతి - Udayam
తెనాలి నాజరుపేటలో కార్పెంటర్ సువర్ణరాజు (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భర్త ఊపిరి ఆడడం లేదంటూ భార్య మాధవి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పరిశీలించిన వన్ టౌన్ పోలీసులు తల వెనుక బలమైన గాయం, మెడపై గొంతు బిగించిన ఆనవాళ్లు గుర్తించారు. భార్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...