వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ ఓజోన్ పొర దినోత్సవం నిర్వహించారు. ఓజోన్ ప్రాముఖ్యత గురించి కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి విద్యార్థులకు వివరించారు.
ఓజోన్ పొర పరిరక్షణకు విద్యార్థులు పలు ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

