వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లాలో ప్రయాణికులు, మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న 12 మందిని శుక్రవారం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
జిల్లా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. వారి నుంచి రూ.46 లక్షల విలువైన 313.14 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి, రూ.2.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం టూటౌన్, రూరల్ పరిధిలోని 8 కేసులను ఛేదించినట్లు ఎస్పీ తెలిపారు. పోలీస్ సిబ్బందిని అభినందించారు.
Comments
Loading comments...

